తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ.. వాటిని తీసుకెళ్లి ఏం చేసుకుంటావ్, నిందితుడి అరెస్ట్

9 months ago 13
Raj Bhavan Hard Disk Theft: తెలంగాణ గవర్నర్ నివాసం రాజ్‌భవన్‌లో హార్డ్ డిస్క్‌ల చోరీ కలకలం రేపింది. సుధర్మ భవన్ నుండి నాలుగు హార్డ్ డిస్క్‌లు మాయమయ్యాయి. సీసీటీవీ పుటేజీల ద్వారా గుర్తించిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంప్యూటర్ ఇంజినీర్ శ్రీనివాస్‌ను అరెస్టు చేశారు. ఈ చోరీ వెనుక అసలు కారణం ఏంటి? హార్డ్ డిస్క్‌లలోని సమాచారం ఏమిటి? ఈ దొంగతనానికి ఎవరైనా సహకరించారా అనే ప్రశ్నలు ఇప్పుడు అందరిలోనూ మెదులుతున్నాయి.
Read Entire Article