తెలంగాణ రైతులకు కేంద్రం సంక్రాంతి కానుక.. పండగ రోజే పసుపు బోర్డు ఏర్పాటు

1 week ago 6
తెలంగాణలోని పసుపు రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ వినిపించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు.. జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని నిజామాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటమే కాదు.. సంక్రాంతి పండుగ సందర్భంగా కార్యాలయాన్ని కూడా ప్రారంభించనుంది. ఈ మేరకు కేంద్ర పరిశ్రమల శాఖ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు.. జాతీయ పసుపు బోర్డు ఛైర్ పర్సన్‎గా నిజామాబాద్‎కు చెందిన పల్లె గంగారెడ్డిని కేంద్రం నియమించింది
Read Entire Article