తెలంగాణ విద్యార్థులకు తీపి కబురు.. వేసవి సెలవులు పొడగింపు, స్కూల్స్ రీ ఓపెన్ ఎప్పుడంటే..?

10 hours ago 2
తెలంగాణలో 2026-27 విద్యా సంవత్సరానికి పాఠశాలల పునఃప్రారంభ తేదీని జూన్ 12 నుండి జూన్ 15కి వాయిదా వేస్తూ విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు ఇచ్చారు. జూన్ 12 తర్వాత వరుసగా రెండో శనివారం, ఆదివారం రావడంతో ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సెలవుల వల్ల తగ్గిన పనిదినాలను భర్తీ చేయడానికి జూలై 11 (రెండో శనివారం)న స్కూళ్లు యథావిధిగా పనిచేస్తాయని విద్యాశాఖ స్పష్టం చేసింది.
Read Entire Article