తెలంగాణ వెదర్ రిపోర్ట్.. నేటి వర్షాలపై కీలక అప్డేట్
4 months ago
8
తెలంగాణలో వర్షాలపై ఐఎండీ అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. నేడు రాష్ట్రంలో భారీ వర్షాలకు ఛాన్స్ లేదని అన్నారు. అయితే కొన్ని చోట్ల మాత్రం జల్లులు కురువొచ్చని చెప్పారు. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా పలు ప్రాంతాల్లో జల్లులు పడతాయన్నారు.