తెలంగాణ 'శ్రీరంగం'.. శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన ఆలయం.. హైదరాబాద్ నుంచి 160 కి.మీ.

1 day ago 2
మీకు శ్రీరంగం ఆలయం తెలుసా. అదే తమిళనాడులో ఉన్న ప్రసిద్ధ దేవాలయాల్లో ఒకటి. అయితే అలాంటి శ్రీరంగం ఆలయమే మన తెలంగాణలో ఉందని మీకు తెలుసా. శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన ఈ తెలంగాణ శ్రీరంగం ఆలయం.. హైదరాబాద్ నుంచి కేవలం 160 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందని తెలుసా. ఇంతకీ ఆ ఆలయం పేరు ఏంటి. అది ఎక్కడ ఉంది. దాని విశిష్ఠతలు ఏంటి అనే విషయాలను ఈ స్టోరీలో పూర్తిగా తెలుసుకుందాం.
Read Entire Article