తెలంగాణ సర్కార్ బడుల్లో UKG విద్య.. 9,800 మందికి కొత్తగా ఉద్యోగాలు
4 months ago
10
తెలంగాణ ప్రభుత్వం పేద, మధ్యతరగతి చిన్నారుల కోసం ప్రీ-ప్రైమరీ విద్యను విస్తరించాలని నిర్ణయించింది. 2026-27 నాటికి 4,900 అదనపు ప్రభుత్వ పాఠశాలల్లో యూకేజీ తరగతులు ప్రారంభించనుంది. ఈ విస్తరణతో స్థానిక చదువుకున్న మహిళలకు ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి.