తెలంగాణ సర్కార్ శుభవార్త.. ధరణి పోర్టల్ గడువు పొడిగింపు.. ఎప్పటి వరకంటే

7 months ago 20
Dharani Portal Deadline Extended: రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ధరణి పోర్టల్‌లో భూముల సమస్యల పరిష్కారానికి గడువును ఏప్రిల్ 13, 2026 వరకు పొడిగించింది. దీంతో రైతులు తమ భూముల రికార్డుల్లో చోటు చేసుకున్న తప్పులను సరిదిద్దుకోవడానికి మరో అవకాశం దక్కింది. భూభారతి కార్యక్రమం ద్వారా ఈ సమస్యలను పరిష్కరించుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఇది రైతులతో పాటు రియల్ ఎస్టేట్ రంగానికి కూడా మేలు చేస్తుందని భావిస్తున్నారు.
Read Entire Article