తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు.. సర్పంచ్, MPTC స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు..!

5 months ago 12
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. గ్రామ పంచాయతీలు, మండలాలలోని వార్డులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీల రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ పూర్తయింది. జిల్లా కలెక్టర్లు ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేయనుంది. జీవో విడుదలైన తర్వాత రిజర్వేషన్ల తుది జాబితాను పంచాయతీరాజ్ శాఖ విడుదల చేస్తుంది.
Read Entire Article