తెలంగాణకు 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు.. TGSRTC డ్రైవర్లకు 'కొత్త' టెన్షన్

9 months ago 15
'ప్రధాన మంత్రి ఈ-డ్రైవ్' పథకం కింద తెలంగాణకు 2 వేల బస్సులు మంజూరైన సంగతి తెలిసిందే. 'వెట్ జీసీసీ' విధానంలో ప్రైవేట్ సంస్థలు వీటిని నిర్వహించనున్నాయి. అయితే, ప్రైవేటు డ్రైవర్ల విధానంపై ఆర్టీసీ కార్మిక సంఘాల ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తమ ఉద్యోగ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ 'డ్రై జీసీసీ' విధానాన్ని ప్రతిపాదించింది. రెట్రోఫిట్టింగ్, ఆర్టీసీ కొనుగోలు ప్రత్యామ్నాయాలనూ పరిశీలిస్తున్నారు.
Read Entire Article