తెలంగాణకు ఫెంగల్ ముప్పు.. ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్

1 month ago 4
తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఫెంగల్ తుపానుగా మారగా.. దాని ప్రభావం తెలంగాణపై ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో రెండ్రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read Entire Article