తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

2 months ago 13
తెలంగాణలో నైరుతి రుతుపవనాల విస్తరణతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాగల రెండు రోజుల్లో ములుగు, ఖమ్మం, నల్గొండ సహా పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పోలీసు, హైడ్రా, రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తమైంది. ఇక శనివారం సంగారెడ్డిలో అత్యధికంగా 11.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
Read Entire Article