తెలంగాణకు మరోసారి రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

10 months ago 22
తెలంగాణలో వాతావరణం అనూహ్యంగా మారింది. ఎండలతో పాటు వర్షాలు కూడా కురుస్తున్నాయి. రానున్న రెండు రోజుల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షాల ప్రభావంతో పాటు చలి తీవ్రత కూడా పెరుగుతోంది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు జారీ అయ్యాయి.
Read Entire Article