తెలంగాణకు మోదీ సర్కార్ షాక్.. పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా లేదని తేల్చిన కేంద్రం

4 weeks ago 5
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో తెలంగాణ సర్కార్‌కు కేంద్రం బిగ్ షాకిచ్చింది. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించే ప్రతిపాదన ప్రస్తుతం తమ పరిశీలనలో లేదని కేంద్ర జలశక్తి శాఖ రాజ్యసభలో వెల్లడించింది. కృష్ణా జలాల వినియోగం, అంతర్రాష్ట్ర అంశాలు కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-II పరిధిలో ఉన్నందున ప్రస్తుత దశలో టెక్నో ఎకనామిక్ అప్రైజల్‌ చేపట్టలేమని కేంద్రం తేల్చి చెప్పింది. సమగ్ర ప్రణాళికతో రావాలని సూచిస్తూ ప్రాజెక్టు డీపీఆర్‌ను వెనక్కి పంపినట్లు పేర్కొంది.
Read Entire Article