తెలంగాణకు రెడ్‌ అలర్ట్‌.. మూడు రోజులు కుండపోత వానలు.. ఆ జిల్లాల్లో అతి భారీ వర్షాలు

1 year ago 22
IMD Red Alert in Telangana: తెలంగాణలో గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాగల మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నిర్మల్, పెద్దపల్లి, మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Read Entire Article