తెలంగాణకు రెయిన్ అలర్ట్.. 4 రోజుల పాటు దంచికొట్టనున్న వానలు

8 months ago 10
తెలంగాణలో నేటి నుంచి నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. జూన్ 26 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో పాటుగా గంటకు 30- 40 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read Entire Article