తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఆరు రోజులు జోరు వానలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్

1 year ago 26
Heavy Rain Alert to Telangana: నైరుతి రుతుపవనాలు మళ్ళీ వచ్చేశాయి! రైతులు సంతోషించే సమయం ఇది. వాతావరణ శాఖ తెలంగాణకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రానున్న ఆరు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. హైదరాబాద్‌లో రోడ్లన్నీ జలమయం అయ్యాయి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మరి ఏ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అనే వివరాలు తెలుసుకోవడానికి చదవండి..
Read Entire Article