తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాలకు హెచ్చరికలు జారీ

9 months ago 17
తెలంగాణలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో గంటకు 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్‌తో పాటు ఆదిలాబాద్, ములుగు, మహబూబ్‌నగర్, ఖమ్మం సహా 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
Read Entire Article