తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, అక్కడ మాత్రం ఎండలు

2 months ago 11
తెలంగాణలో ఈ నెల 18 నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ముఖ్యంగా హైదరాబాద్‌తో సహా దక్షిణ తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. జూన్ 8న ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు మందగించడంతో.. ఉత్తర తెలంగాణలో ఇంకా 40 డిగ్రీలకు పైగా ఎండలు నమోదవుతున్నాయి. మరికొన్ని రోజులు అక్కడ ఎండల తీవ్రత ఉంటందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.
Read Entire Article