తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు

4 months ago 24
తెలంగాణలో ఎండల తీవ్రత 45 డిగ్రీలకు చేరిన తరుణంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఆదివారం హైదరాబాద్‌లో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన బీభత్సం సృష్టించగా.. నేడు మరో 10 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు జిల్లాల్లో గంటకు 40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే సూచన ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యాయి.
Read Entire Article