తెలంగాణకు వర్ష సూచన.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్

8 months ago 14
తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో రానున్న మూడ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణకు భారీ వర్ష సూచన ఉంటుందన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన సుడిగుండం ప్రభావంతో వర్షాలు కురుస్తాయని చెప్పారు. ముఖ్యంగా జూలై 7న వర్షపాతం ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు.
Read Entire Article