తెలంగాణను వణికిస్తున్న చలి.. 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, వచ్చే రెండ్రోజుల జాగ్రత్త

9 months ago 21
తెలంగాణలో చలి తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. రాబోయే 48 గంటల్లో చలిగాలులు మరింత ఉద్ధృతమవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా.. వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Read Entire Article