తెలంగాణను వదలని వానలు.. ఈరోజు ఆసమయంలో బయటకు వెళ్లకండి

11 months ago 23
తెలంగాణలో క్రితం 3 రోజులు నుంచి వర్షాలు దంచి కొడుతున్నాయి. సాయంత్రం వరకు బాగానే ఉంటున్న వాతావరణం.. ఉన్నట్లుండి ఒక్కసారిగా మారిపోతుంది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు కుండపోత వాన కురుస్తోంది. ఇదిలా ఉంటే నేడు కూడా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని.. మరీ ముఖ్యంగా సాయంత్రం తర్వాత నుంచి వాన జోరందుకుంటుందని.. కనుక ఆ సమయంలో ఎవరూ బయటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
Read Entire Article