తెలంగాణలో 21 మంది ఐపీఎస్‌ల బదిలీలు.. ఫైర్‌ డీజీగా సజ్జనార్‌, హైదరాబాద్‌ సీపీగా మహేశ్‌ భగవత్‌

1 hour ago 1
సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులకు కొత్త బాధ్యతలు అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నవంబర్‌ 12న ఉత్తర్వులు జారీ చేసింది. వీసీ సజ్జనార్‌ను ఫైర్‌, డిజాస్టర్‌ రెస్పాన్స్‌ డీజీపీగా నియమించింది. హైదరాబాద్‌ సీపీ బాధ్యతలను మహేశ్‌ భగవత్‌కు అప్పగించింది. సౌమ్యా మిశ్రా, స్వాతి లక్రా, చారు సిన్హా, అనిల్‌కుమార్‌, విక్రమ్‌ సింగ్‌ మాన్‌, నాగిరెడ్డి సహా పలువురు అధికారులకు కీలక పోస్టింగ్‌లు కల్పించింది. ఏసీబీ, సీఐడీ, ప్రిజన్స్‌, గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌, పౌరసరఫరాలు, ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ వంటి విభాగాల్లో మార్పులు చేసింది. కొందరు అధికారులకు అదనపు బాధ్యతలు కూడా కేటాయించింది.
Read Entire Article