తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్

1 year ago 49
తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని పేర్కొంటూ ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అదే సమయంలో భారీగా ఈదురుగాలులు కూడా వీచే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇవాళ కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి.
Read Entire Article