తెలంగాణలో 4 కొత్త నేషనల్ హైవేలు.. ఈ ప్రాంతాల మధ్యే, రూ.10 వేల కోట్లతో..

2 months ago 8
తెలంగాణలో నాలుగు కీలక జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ఈ నెలాఖరులోగా కేంద్రం నుంచి అనుమతులు రానున్నాయి. రూ.10,034 కోట్లతో 271 కిలోమీటర్ల మేర ఈ పనులు చేపట్టనున్నారు. అయితే హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం టెండర్ల ప్రక్రియ మాత్రం ఇంకా ముందుకు సాగడం లేదు. PPPAC ఆమోదం ఆలస్యం కావడంతో టెండర్ల గడువు పొడిగించే అవకాశాలున్నాయి.
Read Entire Article