తెలంగాణలో ఆరు రోజుల పాటు వర్షాలు.. నేడు ఈ జిల్లాల్లో భారీ వానలు

4 months ago 7
తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో నేటి నుంచి ఆరు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని అన్నారు. ఈ మేరకు పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్‌‍లోనూ వర్షం కురిసే అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Read Entire Article