తెలంగాణలోని మందుబాబులకు బ్యాడ్‌న్యూస్. రేట్లు పెంచనందుకు బీర్ల స్టాక్ పంపమని బేవరేజ్ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ULB సంస్థ ఎక్సైజ్ అధికారులకు లేఖ రాశారు. అయితే బేవరేజ్ సంస్థ అడిగినట్లు రేట్లు పెంచితే ప్రజలపై భారం పడుతుందని ఎక్సైజ్ మంత్రి జూపల్లి వెల్లడించారు. బీరు ధర రూ.270కు చేరే ఛాన్స్ ఉందన్నారు.