తెలంగాణలో కుండపోత వానలు.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

7 months ago 9
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి అల్పపీడనంగా మారిందని, దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా నేడు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షం కురిసే సమయంలో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
Read Entire Article