తెలంగాణలో కుండపోత వానలు.. రానున్న 2 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

11 months ago 25
తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయగా.. భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, గంటకు 30-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజలు, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Read Entire Article