తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టు.. త్వరలోనే విమాన సర్వీసులు ప్రారంభం..!

3 months ago 10
తెలంగాణలో త్వరలో కొత్త విమానాశ్రయం రానుంది. మామునూరు ఎయిర్‌పోర్ట్ పనులు వేగవంతం కానున్నాయి. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం కూడా 75 శాతం పూర్తయింది. ఈ ప్రాజెక్టులు తెలంగాణ అభివృద్ధికి, ఉపాధికి దోహదపడతాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
Read Entire Article