తెలంగాణలో కొత్త వాహనాలు కొనేవారికి గుడ్‌న్యూస్.. ట్యాక్స్‌ రాయితీ కొనసాగింపుపై కసరత్తు

4 weeks ago 3
తెలంగాణలో ఈవీలపై పన్ను నుంచి మినహాయింపు కల్పించిన తర్వాత రిజిస్ట్రేషన్లు భారీగా పెరిగాయి. దీంతో 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే 91,572 ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్టర్ అయ్యాయి. ఈ ఏడాది జూన్ వరకు మరోసారి భారీ సంఖ్యలో ఈవీ రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న పన్ను రాయితీ ఈ ఏడాది చివరి వరకు వర్తించనుండగా.. దాన్ని మరికొంత కాలం పొడిగించేందుకు రవాణా శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. అదే సమయంలో హైదరాబాద్ బయట ఛార్జింగ్ స్టేషన్ల కొరతను అధిగమించేందుకు చర్యలు చేపట్టాలని భావిస్తోంది.
Read Entire Article