తెలంగాణలో కొత్త స్కీం.. ఎలక్ట్రిక్ ఆటో డ్రైవర్లకు రూ. 1.50 లక్షల సబ్సిడీ

1 hour ago 2
హైదరాబాద్‌ కోర్‌ అర్బన్‌ రీజియన్‌లో కాలుష్య నియంత్రణ, హరిత రవాణా లక్ష్యంగా పెట్రోల్‌, డీజిల్‌ ఆటోలను ఎలక్ట్రిక్‌ వాహనాలుగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఆటోరిక్షా ఎలక్ట్రిక్‌ కన్వర్షన్‌ స్కీమ్‌–2026 తీసుకొచ్చింది. 18,766 ఆటోలను దశలవారీగా ఈవిలుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అర్హులకు రూ.1.50 లక్షల వరకు ఆర్థిక సాయం లభిస్తుంది. పాత ఆటోకు ఈవీ కిట్‌ అమర్చుకోవడం లేదా దాన్ని స్క్రాప్‌ చేసి కొత్త ఈవీ ఆటో కొనడం వంటి రెండు ఆప్షన్లు ఉంటాయి. ఈ ప్రక్రియ మొత్తాన్ని 16 వారాల ప్రణాళికతో ఆన్‌లైన్ ద్వారా పూర్తి పారదర్శకంగా అమలు చేయనున్నారు.
Read Entire Article