తెలంగాణలో కొత్తగా 12 లాజిస్టిక్‌ పార్కులు.. ఆ ఏరియాపై స్పెషల్ ఫోకస్, అతి త్వరలోనే..!

3 weeks ago 5
తెలంగాణలో కొత్తగా 12 లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేసేందుకు రేవంత్ సర్కార్ ప్రణాళికలు రచిస్తోంది. రోడ్డు, రైలు, విమాన మార్గాలతో వీటిని కనెక్ట్ చేయనున్నారు. ఈ మేరకు సర్కార్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో డ్రై పోర్టులు, గిడ్డంగులుగా ఏర్పాటు చేసి స్మార్ట్‌ డిజిటల్‌ లాజిస్టిక్‌ కేంద్రాలుగా అభివృద్ధి చేయనున్నారు.
Read Entire Article