తెలంగాణలో కొత్తగా మరో రెండు పథకాలు.. వారికి రూ.లక్ష.. వాళ్లకు రూ.50 వేలు

11 months ago 19
తెలంగాణ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమం కోసం రెండు పథకాలను తాజాగా ప్రారంభించింది. 'ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన', 'రేవంత్ అన్న కా సహారా' అనే రెండు కొత్త పథకాలను ప్రారంభించింది. ఈ పథకాల ద్వారా వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలు, అనాథలు, ఫకీర్, దూదేకుల వంటి వర్గాల వారికి ఆర్థిక సహాయం అందజేస్తారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.30 కోట్లు కేటాయించింది, దరఖాస్తులు సెప్టెంబర్ 19 నుండి అక్టోబర్ 6 వరకు స్వీకరించబడతాయి.
Read Entire Article