తెలంగాణలో గ్యాస్ సిలిండర్ డబ్బులు జమ కావడం లేదా..? ఈ 5 అంశాలే కారణం కావచ్చు.. చెక్ చేసుకోండి..

8 months ago 8
Gas Subsidy: మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ సబ్సిడీ చాలా మందికి అందడం లేదు. 3.2 లక్షల కనెక్షన్లు ఉన్నప్పటికీ 1.35 లక్షల రీఫిల్ సిలిండర్లకు రాయితీ రాలేదు. తప్పుడు వివరాలు, ఆధార్ అనుసంధానం లేకపోవడం, ఈ-కేవైసీ చేయకపోవడం కారణమని అధికారులు తెలిపారు. లబ్ధిదారులు మున్సిపాలిటీ లేదా కలెక్టరేట్‌లో వివరాలు సరిచేసుకోవాలని జిల్లా పౌరసరఫరాల అధికారి సూచించారు. సబ్సిడీ పొందడానికి ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలు సరిగ్గా ఉండాలని అధికారులు తెలిపారు.
Read Entire Article