తెలంగాణలో గ్రీన్‌ఫీల్డ్ తరహా రోడ్లు.. 5,190 కిలోమీటర్ల మేర నిర్మాణం

11 months ago 23
తెలంగాణలో రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం సరికొత్త ప్రణాళికతో ముందుకొచ్చింది. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్‌లో రోడ్ల నిర్మాణానికి పాత జాబితాను మార్చి, కొత్త మార్గదర్శకాలు రూపొందించారు. ఉమ్మడి జిల్లాల వారీగా ప్రాజెక్టులను చేపట్టి పనుల పర్యవేక్షణను సులభతరం చేయనున్నారు. పర్యాటక ప్రాంతాలు, ఆలయాలకు వెళ్లే రహదారులకు ప్రాధాన్యమిస్తూ ప్రజలకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని అందించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
Read Entire Article