తెలంగాణలో చలిపులి పంజా.. మరో రెండ్రోజులు జాగ్రత్త, వాతావరణశాఖ హెచ్చరిక

18 hours ago 1
తెలంగాణ చలి విజృంభిస్తోంది. గత రెండ్రోజులు చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. చాలా జిల్లాల్లో కనిష్ఠ స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మరో రెండ్రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
Read Entire Article