తెలంగాణలో ట్రెండింగ్‌గా 'లొట్టపీసు'.. ఈ చెట్టు గురించి తెలుసా? అద్భుత ఔషద గుణాలు

2 weeks ago 4
హైదరాబాద్ ఫార్ములా ఈ కారు రేస్ కేసు నేపథ్యంలో తెలంగాణ పొలిటికల్ సర్కిల్‌లో ఓ పదం ట్రెండింగ్‌గా మారింది. ఆ పదమే లొట్టపీసు. ఇదో లొట్టపీసు కేసని కేటీఆర్ సహా.. బీఆర్ఎస్ నేతలు అంటుంటే.. లొట్టపీసు కేసయితే విచారణ ఎదుర్కోవచ్చు కదా అని ప్రత్యర్థి పార్టీల నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే లొట్టపీసు అనే పదం ట్రెండింగ్‌లో మారగా.. అసలేంటి పదమని దాని గురించి తెలియని వాళ్లు గూగుల్‌లో వెతికేస్తున్నారు. ఈ నేపథ్యంలో 'లొట్టపీసు' కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Read Entire Article