తెలంగాణలో తీవ్రస్థాయికి చలి.. 14 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఈ జాగ్రత్తలు తీసుకోండి

7 months ago 23
తెలంగాణలో తీవ్రమైన చలి కొనసాగుతోంది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో వాతావరణ శాఖ 14 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, గర్భిణీలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Read Entire Article