తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. యువకుడి చివరి కోరికను తీర్చనున్న జనసేనాని

1 month ago 12
పవన్ కళ్యాణ్ తెలంగాణలో పర్యటించనున్నారు. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న తన అభిమానిని పరామర్శించనున్నారు. చావుబతుకుల మధ్య ఉన్న ఆ యువకుడు.. పవన్ కళ్యాణ్‌ను కలవాలని తన చివరి కోరికను చెప్పగా.. దాన్ని తీర్చేందుకు అతడి వద్దకు వెళ్లనున్నారు. అయితే గత కొన్ని రోజులుగా కాంగ్రెస్, జనసేన మధ్య తీవ్ర మాటల యుద్ధం కొనసాగుతున్న వేళ.. పవన్ కళ్యాణ్ పర్యటన తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Read Entire Article