తెలంగాణలో పవన్ కళ్యాణ్‌ సభకు అనుమతి అందుకే ఇవ్వలేదు.. సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ

5 hours ago 2
తెలంగాణలో పవన్ కళ్యాణ్‌‌కు పూర్తి స్వే్చ్ఛ ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. లా అండ్ ఆర్డర్ సమస్య కారణంగానే జనసేన సభకు అనుమతి ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో ఎవరైనా రాజకీయాలు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కావాలనే జనసేన సభకు అనుమతులు ఇవ్వలేదంటూ జరుగుతున్న ప్రచారాన్ని రేవంత్ రెడ్డి ఖండించారు.
Read Entire Article