తెలంగాణలో భారీ వర్షాలకు ఛాన్స్... ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

1 hour ago 1
తెలంగాణకు హైదరాబాద్ వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఆగస్టు 23 నుంచి 26 వరకు నాలుగు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది. హైదరాబాద్ సహా మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా. ఉరుములు, మెరుపుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Read Entire Article