తెలంగాణలో భూకంపం.. కూలిన భవనాలు, కుంగిన రోడ్లు.. వైరల్ ఫోటోల్లో నిజమెంత..?

1 month ago 4
తెలంగాణలో భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి. డిసెంబర్ 4న ఉదయం 7.27 గంటల ప్రాంతంలో ఉన్నట్లుండి భూమి కంపించింది. సుమారు 3-6 సెకన్ల పాటు కంపించింది. దీని ప్రభావం హైదరాబాద్ నగరంతో పాటుగా పలు జిల్లాలు, ఏపీలోని కొన్ని ప్రాంతాలపై ఉంది. అయితే తెలంగాణలో భూకంపానికి సంబంధించిన చిత్రాలు అంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వైరల్ ఫోటోల్లో నిజమెంతో ఇప్పుడు తెలుసుకుందాం..
Read Entire Article