తెలంగాణలో మయోనైజ్‌ నిషేధం.. రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం

1 year ago 34
Mayonnaise Banned: హైదరాబాద్‌లో ఇటీవల మోమోస్ తిని ఓ మహిళ మృతి చెందటంతో పాటు సుమారు 50 మంది తీవ్ర అస్వస్థతకు గురైన ఘటనలో.. ఆందోళన రేకెత్తించింది. అయితే.. ఈ ఘటనలో జనాలు అస్వస్థతకు గురైంది మోమోస్ వల్లే కాదు.. అందులో ఇచ్చిన మయోనైజ్‌ కూడా కారణమని వైద్యులు తేల్చారు. గతంలో మయోనైజ్‌ వల్ల ప్రజల ఆరోగ్యానికి ఉన్న ముప్పును గుర్తించిన రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. మయోనైజ్‌ను తెలంగాణలో నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Read Entire Article