తెలంగాణలో మరో గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులు ప్రారంభం.. 6 లైన్లుగా నిర్మాణం.. ఆ 14 గ్రామాల మీదుగానే..

2 months ago 3
హైదరాబాద్‌ను 'భారత్ ఫ్యూచర్ సిటీ' కి అనుసంధానం చేసే కీలకమైన 'రతన్‌టాటా రోడ్డు' నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 300 అడుగుల (100 మీటర్లు) వెడల్పు గల ఈ గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు ఔటర్ రింగ్ రోడ్డులోని రావిర్యాల నుంచి అమన్‌గల్ వద్ద రీజినల్ రింగ్ రోడ్డు (RRR) వరకు 41.50 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. ఈ రహదారిని 6 లేన్ల ప్రధాన రోడ్డు మార్గంగా నిర్మించి.. భవిష్యత్‌లో 8 లైన్లుగా విస్తరించనున్నారు. అయితే.. రైతులు అంగీకరించకపోవడంతో ప్రస్తుతం ప్రభుత్వ భూముల్లోనే పనులు జరుగుతున్నాయి.
Read Entire Article