తెలంగాణలో మరో మూడు నగరాలకు ఔటర్ రింగ్ రోడ్లు.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

3 months ago 18
Khammam Warangal Karimnagar Outer Ring Roads: తెలంగాణలో మరో మూడు నగరాలకు ఔటర్ రింగ్ రోడ్లు రానున్నాయి. ఖమ్మం, వరంగల్, కరీంనగర్‌ కార్పొరేషన్లకు ఔటర్‌ రింగ్ రోడ్లు నిర్మించనున్నారు. ఆదిలాబాద్, నాగోబా, బాసర, కడెం ప్రాజెక్టులను కలుపుతూ టూరిజం కారిడార్‌ గురించి వివరించారు.. రాష్ట్రంలో రాబోయే విమానాశ్రయాలను దృష్టిలో పెట్టుకుని రహదారుల నిర్మాణం చేపట్టాలని సూచించారు. మెగా గ్రోత్‌ కారిడార్‌పై సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సూచనలు చేశారు.
Read Entire Article