తెలంగాణలో మళ్లీ VRO వ్యవస్థ ?.. హింట్ ఇచ్చిన ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్

1 month ago 4
తెలంగాణలో మళ్లీ వీఆర్వో వ్యవస్థను తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ వ్యవస్థను రద్దు చేయగా.. రేవంత్ సర్కార్ తిరిగి తీసుకురానున్నట్లు సమాచారం. ఈ మేరకు తెలంగాణ ఉద్యోగుల ఐకాస ఛైర్మన్ లచ్చిరెడ్డి కీలక కామెంట్స్ చేశారు. త్వరలోనే వీఆర్వోలు తీపి కబురు వింటారని చెప్పారు.
Read Entire Article