తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలకు ఛాన్స్.. ఈ జిల్లాలకు అలర్ట్, హెచ్చరికలు జారీ

1 hour ago 1
తెలంగాణలో మరోసారి వర్షాల తీవ్రత పెరిగే అవకాశముందని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. తూర్పు, దక్షిణ జిల్లాల్లో రాత్రి నుంచి ఉదయం వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయన్నారు. సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి-కొత్తగూడెం, ములుగు, నల్గొండ, యాదాద్రి, వరంగల్, భూపాలపల్లి జిల్లాలకు వర్ష సూచన ఉందని చెప్పారు. పశ్చిమ, ఉత్తర, మధ్య తెలంగాణలో చెదురుమదురు వర్షాలు పడొచ్చునని అంచనా వేశారు. హైదరాబాద్‌లోనూ మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలన్నారు.
Read Entire Article