తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరిక, ఎల్లో అలర్ట్ జారీ

3 months ago 4
తెలంగాణలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read Entire Article