తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా.. రేపటి నుంచే నామినేషన్ల స్వీకరణ
1 month ago
6
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. జనవరి 28 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమై, ఫిబ్రవరి 11న పోలింగ్, 13న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు చేసినట్లు ఎస్‌ఈసీ ప్రకటించారు. కాగా, ఈ ఎన్నికలు ప్రధాన రాజకీయ పార్టీలకు కీలకంగా మారాయి.